Soubhagya Ashtottara Shatanamavali in Telugu | సౌభాగ్యాష్టోత్తరశతనామావళి

Soubhagya Ashtottara Shatanamavali in Telugu, Lyrics of Soubhagya Lakshmi Ashtottarashatanamavali in Telugu…

Soubhagya Astottara Shatanamavali or Soubhagya Lakshmi ashtottaram is the list of 108 names of Sri Sowbhagya Lakshmi. This prayer is dedicated Sowbhagya Lakshmi, the Goddess who gives Soubhagyam to married women.

The stotra or sathanamavali of Lakshmi is mentioned in Tripura Rahasyam as a conversation between Goddess Lakshmi and her son Manmatha. This prayer is chanted during Soubhagya Vratham.

Here are the lyrics of the Soubhagya Ashtottarashatanamavali in Telugu (Read ఓం before every mantra and నమః after the mantra).

ఓం కామేశ్వర్యై నమః . కామశక్త్యై . కామసౌభాగ్యదాయిన్యై . కామరూపాయై .
కామకలాయై . కామిన్యై . కమలాసనాయై . కమలాయై . కల్పనాహీనాయై .
కమనీయకలావత్యై . కమలాభారతీసేవ్యాయై . కల్పితాశేషసంసృత్యై .
అనుత్తరాయై . అనఘాయై . అనంతాయై . అద్భుతరూపాయై . అనలోద్భవాయై .
అతిలోకచరిత్రాయై . అతిసుందర్యై . అతిశుభప్రదాయై నమః . 20

ఓం అఘహంత్ర్యై నమః . అతివిస్తారాయై . అర్చనతుష్టాయై . అమితప్రభాయై .
ఏకరూపాయై . ఏకవీరాయై . ఏకనాథాయై . ఏకాంతార్చనప్రియాయై .
ఏకస్యై . ఏకభావతుష్టాయై . ఏకరసాయై . ఏకాంతజనప్రియాయై .
ఏధమానప్రభావాయై . ఏధద్భక్తపాతకనాశిన్యై . ఏలామోదముఖాయై .
ఏనోఽద్రిశక్రాయుధసమస్థిత్యై . ఈహాశూన్యాయై . ఈప్సితాయై . ఈశాదిసేవ్యాయై .
ఈశానవరాంగనాయై నమః . 40

ఓం ఈశ్వరాఽఽజ్ఞాపికాయై నమః . ఈకారభావ్యాయై . ఈప్సితఫలప్రదాయై .
ఈశానాయై . ఈతిహరాయై . ఈక్షాయై . ఈషదరుణాక్ష్యై . ఈశ్వరేశ్వర్యై .
లలితాయై . లలనారూపాయై . లయహీనాయై . లసత్తనవే . లయసర్వాయై .
లయక్షోణ్యై . లయకర్ణ్యై (లయకర్త్ర్యై) . లయాత్మికాయై . లఘిమ్నే .
లఘుమధ్యాఽఽఢ్యాయై . లలమానాయై . లఘుద్రుతాయై నమః . 60

ఓం హయాఽఽరూఢాయై నమః . హతాఽమిత్రాయై . హరకాంతాయై . హరిస్తుతాయై .
హయగ్రీవేష్టదాయై . హాలాప్రియాయై . హర్షసముద్ధతాయై . హర్షణాయై .
హల్లకాభాంగ్యై . హస్త్యంతైశ్వర్యదాయిన్యై . హలహస్తార్చితపదాయై .
హవిర్దానప్రసాదిన్యై . రామాయై . రామార్చితాయై . రాజ్ఞ్యై . రమ్యాయై .
రవమయ్యై . రత్యై . రక్షిణ్యై . రమణ్యై నమః . 80

ఓం రాకాయై నమః . రమణీమండలప్రియాయై . రక్షితాఖిలలోకేశాయై .
రక్షోగణనిషూదిన్యై . అంబాయై . అంతకారిణ్యై . అంభోజప్రియాయై .
అంతకభయంకర్యై . అంబురూపాయై . అంబుజకరాయై . అంబుజజాతవరప్రదాయై .
అంతఃపూజాప్రియాయై . అంతఃస్వరూపిణ్యై (అంతఃస్థరూపిణ్యై) . అంతర్వచోమయ్యై .
అంతకారాతివామాంకస్థితాయై . అంతఃసుఖరూపిణ్యై . సర్వజ్ఞాయై .
సర్వగాయై . సారాయై . సమాయై నమః . 100

ఓం సమసుఖాయై నమః . సత్యై . సంతత్యై . సంతతాయై . సోమాయై . సర్వస్యై .
సాంఖ్యాయై . సనాతన్యై నమః . 108

ఇతి సౌభాగ్యాష్టోత్తరశతనామావళి సమాప్తా .

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading