Srinivasa Kalyanam in Ongole on 29 August 2019

TTD proposed to conduct the majestic event of Srinivasa Kalyanam on August 29 at ATC garden grounds of Ongole town in Prakaram District on August 29, 2019, under supervision of Sri K Prabhakar Rao, OSD Of Srinivasa Kalyanam Project.

PAVITHROTSAVAM AT KADAPA SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE FROM SEP 11-13

TTD is geared to conduct Pavitrotsavam at Sri Lakshmi Venkateswara temple, Devuni Kadapa from September 11-13 and Ankurarpanam on September 10 evening.

As part of the event, the artists of TTDs Dasa Sahitya Project HDPP and Annamacharya Project will perform harikatha, Kolatas, bhajans, Bhakti sangeet Program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 29వ తేదీన ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2019 ఆగ‌స్టు 26: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుమూలలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగ‌స్టు 29వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎటిసి గార్డెన్‌లో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకర్‌రావు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment