Simha Rasi (Leo moon sign or Leo zodiac sign) is the fifth among 12 Rashi systems of Hindu Astrology.
Magha Nakshatra, Pubba Nakshatram or Purva Falguni Nakshatra, Uttara Phalguni Nakshatra 1st pada are categorized under Simha Rasi or Leo moon sign.
Those who born between July 23 and August 23 are the natives of Leo zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).
సింహ రాశి వారు ఈ సంవ త్సరం స్థల సేకరణ, గృహనిర్మాణ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారు పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలమైన కాలం. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రేమలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
ఏప్రిల్-ఆగస్టు మాసాల మధ్య ఖర్చులు అధికం. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది 4-5 స్థానాల్లో బృహస్పతి సంచారం ఫలితంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు.
గురువు వక్రగమనంలో ఉండే ఏప్రిల్ 11 – ఆగస్టు 12 తేదీల మధ్య రియల్ ఎస్టేట్, గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ప్రతికూలత కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.
ఈ ఏడాది 5వ స్థానంలో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందిపడతారు. ప్రియతములతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరాశకు గురవుతారు.
శని వక్రగమనంలో వున్న మే 1 – సెప్టెంబర్ 19 తేదీల మధ్య వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, కేటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్యం మందగిస్తుంది. గణపతి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
Those who are born between June 22 and July 22 are the natives of Cancer Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).
As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.
Download Simha Rashiphalalu 2018-2019 in Telugu here.. Link
Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link
Ugadi Panchanga Sravanam 2018-2019
Vilambi Nama Samvatsara Navanayaka Phalam
Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)
Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)
All Nakshatra Kandaya Phalam 2018-2019