Tirupati Kodandaramaswamy Temple Festivals in September 2025

Kodandarama Swamy Temple Festivals in September 2025.. Bhadrapada Masam is full of activity with a series of important festivals, birth anniversaries of deities and great saints etc. that will be observed in Tirumala in September 2025.

September 2025 coincides with Bhadrapada Masam – Ashwayuja Masam in Telugu Panchangam & Kannada, Marathi and Gujarati Calendars, Bhadrapad – Ashwin Months in North Indian Hindi calendars, Avani Masam – Purattasi Masam in Tamil Calendar, Chinga Masam – Kanni Masam in Malayalam Calendar, Bhadra Month – Ashin Month in Bengali calendar.

SEPTEMBER EVENTS AT SRI Kodandarama Swamy Temple, Tirupati

Several special festivals are scheduled to be held in the month of September at Sri Kodandarama Swamy Temple, Tirupati. The details are as follows:

September 6, 13, 20 & 27, 2025 (Saturdays): Abhishekam to the presiding deities of Sri Sita, Rama and Lakshmana at 6 AM.

September 7, 2025 (Pournami – Full Moon Day): Ashtottara Shata Kalasa Abhishekam at 9.30 AM.

September 7, 2025 (Lunar Eclipse): The temple remains closed from 3PM onwards.

September 17, 2025 (Punarvasu Nakshatram): Sri Sitarama Kalyanam  at 11AM.

At 5.30 PM, the deities will be taken in a procession around the four Mada Streets up to Sri Ramachandra Pushkarini. At 6.30 PM, Unjal Seva will be observed.

September 21, 2025 (Amavasya – New Moon Day): Sahasra Kalasa Abhishekam at 9AM. Hanumanta Vahana Seva at 7 PM.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

    సెప్టెంబరు 7న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

    సెప్టెంబరు 7న చంద్ర‌గ్ర‌హ‌ణం సందర్భంగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆల‌యం మూత‌.

–   సెప్టెంబరు 17న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

  సెప్టెంబరు 21న అమావాస్య సందర్భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading