Vaishakha Pournami Garuda Seva, 23 May 2024… On the evening of 23 May 2024, monthly Pournami Garuda Seva will be observed in Tirumala.
The processional deity of Sri Malayappa Swamy will take the celestial ride on Garuda Vahanam between 7pm and 9pm on Thursday.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 23న వైశాఖ పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2024 మే 20: తిరుమలలో మే 23వ తేదీ వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.