Mithuna Rashi Phalalu 2019 in Telugu

Mithuna Rasi (Gemini moon sign or Gemini zodiac sign) is the third among 12 Rashi systems of Hindu Astrology.

Mrigasira Nakshatra 3, 4 padas, Arudra Nakshatra, Punarvasu Nakshatra 1, 2, 3 padas are categorized under Mithuna Raasi.

Those who are born between May 22 and June 21 are the natives of Gemini Zodiac as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).

మిథున రాశి వారు ఈ ఏడాది వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఏప్రిల్‌ – ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పెట్టుబడుల్లో ఆచితూచి ముందడుగు వేయాలి. ఉన్నత చదువులకై చేసే యత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో నిదానం అవసరం.

ఈ ఏడాది 6వ స్థానంలో గురు సంచారం ఫలితంగా వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి అనుకూలం. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. హోటల్‌, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఆస్పత్రులు, కేటరింగ్‌, నిత్యావసరాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 12 వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు. ఉన్నత విద్యా విషయంలో ఆటంకాలను అధిగమిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వైవాహిక జీవితంలో చికాకులు ఎదురయ్యే అవకాశం వుంది. అనుకోని బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి రావచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. విలాసాలకు ఖర్చులు చేయడం మానాలి. బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి వస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి.

మే 1 – సెప్టెంబర్‌ 19 మధ్య వేడుకలు, శుభకార్యాలకు అవకాశం వుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. గుండె, నేత్ర సంబంధమైన సమస్యలు బాధిస్తాయి. సూర్యనారాయణుడి ఆరాధన వల్ల శుభం.

As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.

Download Mithuna Rashiphalalu 2018-2019 in Telugu here.. Link

Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link

Ugadi Panchanga Sravanam 2018-2019

Vilambi Nama Samvatsara Navanayaka Phalam

Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)

Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)

All Nakshatra Kandaya Phalam 2018-2019

Write Your Comment

13 Comments

  1. Yudhajit says:

    ardra nakshatra mesha lagna mithuna rasi career prediction 2013-14

  2. Udipti says:

    namavali in gujarati boy 2013 from mithun rashi

  3. Mohnish says:

    www google commithun rashi astrology 2013 in kannada

  4. Priti says:

    vijaya nama samvatsara telugu rasi phalalu pdf download

  5. Sohal says:

    ugadi 2013 predictions for punarvasu nakashatra gemini rasi

  6. Dev says:

    ugadi panchangam 2013 telugu medhuna rasi 3 padam

  7. Atula says:

    mithuna rasi 2013 results in telugu according to ugadhi panchangam

  8. Taksheel says:

    mithuna rasi ugadi 2013 panchangam kannada rashi predictions

  9. Naksatraraja says:

    janma nakshatra mithuna rasi phalalu 2013 in telugu

  10. Varnu says:

    Gujrati Name for mithun rashi for pdf format

  11. Darshana says:

    Gujrati baby names of mithun rashi pdf format

  12. Vaaman says:

    ardra nakshatra mithuna rasi 2013 prediction by mulugu ramalingeswara

  13. Menaja says:

    gujarati namavali book in mithun rashi pdf format

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading