Matsya Jayanti in Nagalapuram Vedanarayana Swamy Temple – 21 March 2026

Matsya Jayanti in Nagalapuram Vedanarayana Swamy Temple – 21 March 2026.. Matsya Jayanti will be celebrated grandly on March 21 at the Sri Vedanarayana Swamy Temple in Nagalapuram.

On this occasion, the Lord will be awakened at 5:00 AM with Suprabhata Seva, followed by Tomala Seva and Archana.

From 7:00 AM to 8:30 AM, the Matsya Jayanti festival (Tiruveedhi Utsavam) will be conducted for Sri Vedanarayana Swamy along with Sri Devi and Bhu Devi.

From 9:00 AM to 11:00 AM, Shanti Homam will be performed, and from 11:00 AM to 12:00 noon, Snapana Tirumanjanam will be held ceremoniously.

In the evening, from 7:00 PM to 9:00 PM, the Lord will bless devotees by parading through the temple streets on Garuda Vahanam.

On this occasion, under the auspices of the TTD Annamacharya Project, spiritual, devotional, and musical programs will be organized every evening.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 21 శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మత్స్య జయంతి 

తిరుపతి, 2026 మర్చి 20: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మార్చి 21వ తేదీన మత్స్య జయంతి ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, తోమాల, అర్చన నిర్వహించనున్నారు.

 అనంతరం ఉదయం 7 నుండి 8.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేదనారాయణస్వామివారికి మత్స్య జయంతి ఉత్సవం (తిరువీధి ఉత్సవం) నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు శాంతిహోమం, ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. 

రాత్రి 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగుతు  భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading