Tirupati Kodandarama Swamy Temple Festivals in October 2025… The details of the special festivals to be held at the Sri Kodandarama Swamy Temple in the month of October are as follows.
• On Saturdays of October 11, 18 and 25, Abhishekam to the main deities will be performed at 6 am.
• On October 7, the Ashtottara Shatakalashabhisekam will be performed at 9.30 am.
• On October 14, the Kalyanam of Sri Sitarama will be held at 11 am on the occasion of Punarvasu Nakshatra. At 5.30 pm, the Lord and Goddess will be taken in a procession to Tiruchi. Next, the Unjal Seva will be performed.
• On October 20, the Deepavali Asthanam
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అక్టోబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
అక్టోబర్ నెలలో శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో జరగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
• అక్టోబర్ 11, 18, 25వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.
– అక్టోబర్ 7న ఉదయం 9.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
– అక్టోబర్ 14న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఊరేగింపుగా తీసుకెళతారు. తదుపరి ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
• అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.