Tirupati Kodandaramaswamy Temple Festivals in June 2025

Tirupati Kodandaramaswamy Temple Festivals in June 2025.. Special religious events are scheduled to take place at the Sri Kodandarama Swamy Temple in Tirupati throughout the month of June 2025..

June 7, 14, 21, and 28 (Saturdays):

6 AM: Abhishekam to the presiding deities

5 PM: Procession of the Utsava Murthies of Sri Rama and Sita around the Mada Streets.

June 11: on the occasion of Pournami at 8.30 AM Ashtottara Shata Kalasha Abhishekam.

5.30 PM: Procession of Sri Kodandarama along with Sita Devi and Lakshmana Swamy on Tiruchi.

June 25: on the occasion of Amavasya at 8 AM: Sahasra Kalasha Abhishekam and at 7 PM Sri Kodandarama Swamy procession on Hanumantha Vahanam.

June 27: in view of Punarvasu Nakshatram Sri Sita Rama Kalyanam at 11am

5:30 PM: Tiruchi

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు…..

– జూన్ 07, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు

•⁠ ⁠జూన్ 11వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగింపు

•⁠ ⁠జూన్ 25న అమావాస్య సందర్భంగా ఉ. 8.00 గం.లకు సహస్రకలశాభిషేకం, సా. 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగింపు

– జూన్ 27న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 5.30 గం.లకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం

టిటిడి ముఖ్య ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading