Karkataka / Karka Rasi (Cancer moon sign or Cancer zodiac sign) is the fourth among 12 Rashi systems of Hindu Astrology.
Punarvasu Nakshatra 4th pada (charan), Pushyami Nakshatra or Pushya nakshatra, Aslesha Nakshatra 1, 2, 3, 4 Padas are categorized under Karkataka Raasi.
Those who are born between June 22 and July 22 are the natives of Cancer Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణభారం తగ్గుతుంది. సృజనాత్మక రంగాల వారు సత్ఫలితాలు అందుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. పెద్దల సలహాలతో కృషి రంగంలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఏప్రిల్ – ఆగస్టు మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు సంభవిస్తాయి. 5-6 స్థానాల్లో గురువు సంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభ విస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీలోని సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిల్లల విద్య, వృత్తి, వివాహ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం కనిపిస్తుంది. పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి.
గురువు వక్రగమనంలో ఉన్న ఏప్రిల్ 11 – ఆగస్టు 12 మధ్య ఆరోగ్యం, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుంది. శని ఈ సంవత్సరమంతా 6వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
శని వక్రించిన మే 1 – సెప్టెంబర్ 19 తేదీల మధ్య పెట్టుబడుల్లో నష్టం సంభవించే అవకాశం వుంది. రుణబాధలు అధికం అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికంగా వుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. నరసింహ స్వామి ఆరాధనతో సత్ఫలితాలొస్తాయి.
As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.
Download Karkataka Rashiphalalu 2018-2019 in Telugu here.. Link
Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link
Ugadi Panchanga Sravanam 2018-2019
Vilambi Nama Samvatsara Navanayaka Phalam
Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)
Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)
All Nakshatra Kandaya Phalam 2018-2019
i want to know when will my elinati shani ends …….please reply to my email adress…
effect of elanatu shani on karkataka rashi for the year 2013
what is the rashi for punarvasu 4th padam?
what is the financial position for punarpoosa nakshathram and kadaka rasi
karkataka rasi ashlesha nakshatra in vijaya nama samvatsara
effects of panchama shani for punarvasu nakshatra in 2014
pusa star and kataka rasi girl will get married
is own buisness suits the kadaka rasi aslesha nakshatra
Bhavishya for karka rashi punarvasu in budha dasha
www KATAKA rasi AND NAKSHATRA bhavishya in kannada
nakshatras in karkataka rasi phalalu 2013 in telugu
ardhastama sani should take place in aislesh star
what in store for pushya nakshtra karkataka rasi 2013
karkataka rashi bhavishya in 2013 by kannada famous astrologer
find free hindu astro forecast for KATAKA rasi
karkata rasi aslesha nashitra in 2013 in telugu
how is the time for punarpusham nakshatram kadaka rasi in 2013
karka rashi phala in kannada for august 2013
how is august 2013 for karka rashi ashlesha nakshatra
kadaga rasi ayilyam natchathiram male life predictions 2013onwards
HOROSCOPE for cancer PUSHYAMI STAR ON 29TH THURSDAY 2013
impact of ardhastama shani in karka rashi pushya 2016