Kanchi Garuda Seva at Vedanarayana Swamy Temple, Nagalapuram

The divine Kanchi Garuda Seva of Sri Vedanarayana Swamy will be observed grandly on May 30, 2026 at Nagalapuram temple.

As part of the tradition connected with the Garuda Seva at Sri Varadaraja Swamy Temple in Kanchi, the event will be conducted at Nagalapuram temple every year.

On this occasion, the deity will take a procession on Garuda Vahanam in the four Mada streets from 6.30 am to 8.30 am and bless devotees.

Temple officials appealed to devotees to participate in large numbers and receive the blessings of the Lord.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI      

మే 29 నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామివారి దివ్య కంచి గరుడసేవ

భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే శ్రీ వేద నారాయణ స్వామివారి కంచి గరుడసేవ మే30 నాగలాపురం ఆలయంలో వైభవంగా జరగనుందికంచిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో నిర్వహించే మహా గరుడసేవను పురస్కరించుకొని నాగలాపురంలోని శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో  గరుడసేవను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

 సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ వేద నారాయణ స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారుస్వామివారి దివ్య మంగళ విహారాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading