Ganapathi Nimajjanam Places in Hyderabad, Lakes for Vinayaka Nimajjanam in Hyderabad…
It is note that – Ganesh Chaturthi 2017 celebrations will begin on August 25 and end on September 5.
In 2017, Ganesh Nimajjanam date in Hyderabad is September 5. Ganapathi Navaratri utsavams which begins on Ganesh Chaturthi ends on Anantha Chaturdashi festival i.e. 5th September this year.
The GHMC is constructing 15-20 artificial ponds in many areas this year. The Ganapathi Vigrahams which are less in height can be immersed in these artificial ponds.
Here are the locations or the lakes for Ganapathi Nimajjanam in Hyderabad..
1. Hussain Sagar Lake (Tank Bund), Necklace Road – Also known as ‘Vinayaka Sagar’, this lake is the popular destination for those who want to immerse their Ganpati idols. Whether it is Khairatabad Ganesha or Balapur Ganapathi, Tankbund (Hussain Sagar) is the place where the immersion takes place.
2. Shamirpet Lake – Shamirpet Lake is the Ganapathi Nimajjanam places for those who come from Secunderabad, Kompalli and other sub-urban places on National Highway 7 towards Medchal.
3. Safilguda Lake – It is the ideal place of Ganesh Nimajjanam for the Ganapathi Mandapams of Malkajgiri, Neredmet, ECIL, Kushaiguda, etc..
4. Durgam Cheruvu (Secret Lake) – Durgam Cheruvu is a good place of Ganapathi Nimajjanam for Hi-tech City, Madhapur, Kukatpally, Miyapur, and other surrounding places.
5. Saroornagar lake – Saroornagar Lake (Mini Tankbund) is a good place of Ganapathi Nimajjanam for the Ganesh Pandals of Dilsukhnagar, LB Nagar, Karmanghat, Saroornagar, Kothapet, Nagole, Vanasthalipuram, NGO’s Colony, Hayathnagar, etc…
శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి పూజల తరువాత ప్రతి సంవస్త్సరం నిమర్జనం జరిపేందుకు నిర్ణయించే తటాక పరిశుభ్రత గురించి ఉహించని నేటి విధానం పుణ్యం బదులు పాపం రాష్ట్ర ప్రజలకు కలిగేల చేస్తున్నది.శ్రీ గణ నాయకుడి సముద్రం నిమర్జనం మినహా.తదితర అపరిశుభ్ర తటాక నిమర్జనం యికపై ఆపాలని సూచించతమైనది.కనుక పట్టనాలల్లో ఉన్న వారు భవిషత్తు నుండి శ్రీ గణేశ నిమర్జనము శాశ్వత స్తాపిత ప్రదేశములోనే ప్రతి కాలనీలో ప్రతేక ఏర్పాట్లతో దశ రాత్రి ఉత్స్తవాల తరువాత గణేశ అభిషేక విధానంగా ప్రతి కాలనివారంత బిందలతో నీరు శ్రీ గనేశునిపై పోసి ఆ విగ్రహం కరిగి కుదించుకుని పోయేలా ప్రయత్నించాలి.శ్రీ గణేశ ప్రతిస్తాపనకు ముందే విగ్రహం చుట్టూ గట్టు కట్టి ఆ నీరంతా యింకుడు గుంతలలోకి ప్రవహించేలా ప్రతి కాలనీలో గ్రేటరు హైదరాబాద్ మున్సిపాలిటీ వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తరువులు సూచనలతో శాశ్వతంగా ఏర్పాటు కావాలి ఈ విధానం వల్ల ప్రతి ప్రాంతంలో అంటే గ్రామా,తాలుక,జిల్లా,పట్టణ పరధిలో శ్రీ వినాయక నిమర్జనం స్వచ్చ పవిత్ర నీటిలో జరుగు తుంది.మరియు ఆ నీరంతా యింకుడు గుంతల్లోకి యినికి పోవటంవల్ల భూగర్భ జల వృద్ధి జరుగుతుంది
ఈ విషయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు గ్రామపంచాయితి,మునిసిపాలిటి వారికీ ఉత్తరువులు జరిచేయాలని వాన్చిస్తున్నాను .
ఉత్తమ పవిత్ర జలాలతో త్వరగా కరిగిపోయే చిన్న గణేశ విగ్రహాలనుండి భారి విగ్రహాల వరకు భవిషత్తులో తయారు చేయాలనీ మరియు యింకుడు గుంతలను కలుపుతూ శాశ్వత గట్టు పదేశాలను శ్రీ గణేశ ప్రతి స్తాపనకై తగు ప్రదేశమును ప్రతి కాలనీలో గ్రామ పంచాయితి మరియు పట్టణములో మునిసిపాలిటి యాజమాన్యం రాష్ట్ర సహాయ సహకారాలతో నిర్మించాలని కోరుతున్నాను
యిక ఆ శ్రీ విఘ్నేషుని కరుణా కటాక్ష ఆశిసులు సర్వ జనులకు కలుగుతాయని ఆసిస్త్తాను