Devuni Kadapa Temple Brahmotsavam 2025

Devuni Kadapa Temple Brahmotsavam 2025 – January 29 to 6 February.. The Annual Brahmotsavams of Venkateswara Swamy temple in Devuni Gadapa in Kadapa District, will be held from January 29 to February 06 with Ankurarpanam on January 28. 

The Brahmotsavam will commence with the ceremonial Dhwajavarohanam on January 29 at 9.30 am.

Swami vari Kalyanotsavam will be held on February 3 at 10 am. Grihastas (two) can participate in Kalyanotsavam by paying Rs.300/-.  

Pushpayagam will be held on February 7 at 6 pm. Devotees can offer flowers for this.

On this occasion, TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project will organize daily Harikathas and Bhakti Sangeet spiritual programs.

Details Vahana Sevas during Brahmotsavams:

 29 January 2025

Morning – Dhwajarohanam 

Evening – Chandraprabha.

30 January 2025

Morning – Suryaprabha 

Evening – Chandraprabha 

31 January 2025

Morning – Chinnashesha 

Evening – Simha

01 February 2025

Morning – Kalpavriksha 

Evening- Hanumanta.

 02 February 2025

Morning – Mutyapu Pandiri 

Evening – Garuda 

03 February 2025

Morning – Kalyanotsavam 

Evening – Gaja

04 February 2025

Morning – Rathotsavam,

Evening – Dhooli Utsavam

 05 February 2025

 Morning –  Sarvabhoopala 

Evening – Aswa

06 February 2025

Morning Vasantotsavam

Chakra Snanam

Evening – Hamsa

and Dhwajavarohanam 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జ‌న‌వ‌రి 29 నుండి దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 డిసెంబ‌రు 21: క‌డ‌ప‌ జిల్లా దేవుని కడపలో గ‌ల‌ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌న‌వరి 29 నుండి ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు జ‌న‌వరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జ‌రుగ‌నుంది. జ‌న‌వ‌రి 29వ‌ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి.

ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు (ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భ‌క్తులు పుష్పాల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

29 జ‌న‌వరి 2025

ఉదయం – ధ్వజారోహణం,

రాత్రి – చంద్రప్రభ వాహనం.

30 జ‌న‌వరి 2025

ఉద‌యం – సూర్యప్రభవాహనం,

రాత్రి – పెద్దశేష వాహనం.

31 జ‌న‌వరి 2025

ఉద‌యం – చిన్నశేష వాహనం,

రాత్రి – సింహ వాహనం.

01 ఫిబ్ర‌వ‌రి 2025

ఉద‌యం – కల్పవృక్ష వాహనం,

రాత్రి – హనుమంత వాహనం.

02 ఫిబ్ర‌వ‌రి 2025

ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం,

రాత్రి – గరుడ వాహనం.

03 ఫిబ్ర‌వ‌రి 2025

ఉద‌యం – కల్యాణోత్సవం,

రాత్రి – గజవాహనం.

04 ఫిబ్ర‌వ‌రి 2025

ఉద‌యం – రథోత్సవం,

రాత్రి – ధూళి ఉత్సవం.

05 ఫిబ్ర‌వ‌రి 2025

ఉద‌యం – సర్వభూపాల వాహనం,

రాత్రి – అశ్వ వాహనం.

06 ఫిబ్ర‌వ‌రి 2025

ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం,

రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading