Avulapalle Venkateshwara Swamy Temple Brahmotsavams 2023

The annual brahmotsavams in the TTD taken over the temple at Avulapalle village, Somala Mandal of Chittoor, Sri Prasanna Venkateswara Swamy temple, will be observed between February 28 to March 9.

The Ankurarpanam for the mega fete will be performed on February 27.

The important days include Dhwajarohanam on February 28, Garuda Vahanam on March 5, Rathotsavam on March 5, Tirumangai Alwar Dopu Utsavam on March 7, Vasanthotsavam, Chakra Snanam and Dhwajavarohanam on March 8 and Sayanptsavam on March 9.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌ స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న సోమ‌ల మండ‌లం ఆవుల‌ప‌ల్లెలోని శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 27న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, రాత్రి పలు వాహనాలపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు :

28 February 2023 – ధ్వజారోహణం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం

1 March 2023 – ప్రాతఃకాల ఉత్స‌వం –  హ‌నుమంత వాహనం

2 March 2023 – ప్రాతఃకాల ఉత్స‌వం – సింహ వాహనం

3 March 2023 – ప్రాతఃకాల ఉత్స‌వం   – శేష‌వాహనం

4 March 2023 – ప్రాతఃకాల ఉత్స‌వం – మోహినీ ఉత్స‌వం, గ‌జ వాహ‌నం

5 March 2023 – ప్రాతఃకాల ఉత్స‌వం –  క‌ల్యాణోత్స‌వం, గ‌రుడ‌సేవ‌

6 March 2023 – ప్రాతఃకాల ఉత్స‌వం – రథోత్సవం, డోలోత్స‌వం

7 March 2023 – అశ్వ వాహ‌నం, పార్వేట ఉత్స‌వం – డోపు ఉత్స‌వం (తిరుమంగై ఆళ్వార్‌)

8 March 2023 – వసంతోత్సవం, చక్రస్నానం – హంస వాహ‌నం, ధ్వజావరోహణం.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading