Appalayagunta Pavitrotsavam 2020 | Prasanna Venkateshwara Swamy Pavitrotsavalu

Pavitrotsavam at Appalayagunta Temple (Sri Prasanna Venkateswaraswami Temple) is the most famous festival. In 2020, Appalayagunta Pavitrotsavam is celebrated from September 13 to September 15. It is celebrated in Bhadrapada Masam as per Telugu calendar.

TTD is organising annual Pavitrotsavams at the Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta from September 13-15 with Ankurarpanam on September 12.

In view of Covid-19 restrictions, the Senadhipati Utsavam and Ankurarpanam and other rituals will be performed in Ekantham.

Accordingly, Pavitra Pratista will be on September 13, Pavitra Samarpana on September 14 and Maha Purnahuti on September 15. On all three days the utsava idols of Sri Prasanna Venkateswara and his consorts will be given holy bath, Snapana Tirumanjanam on all three days.

Appalayagunta Temple near Tirupati is one of the famous Temples under the management of TTD, Tirumala Tirupati Devasthanams.

Sri Prasanna Venkateswaraswami Temple is located in Appalayanagunta, 14 km from Tirupati. It is believed that after Lord Sri Venkateswara married Sri Padmavathi Ammavaru, He blessed Sri Siddeswara and other sages here.

The temple, constructed by the Rajas of Karvetinagar, consists of a shrine for Anjaneyaswami. The imposing image of the wind-god is worshipped by devotees for relief from chronic diseases. There are also idols of Goddess Padmavathi and Sri Andal here. The presiding deity in this temple, unlike in the main temple, is in the Abhaya Hastha pose.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబరు 13 నుండి 15వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ  ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2020 సెప్టెంబరు 04: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 13 నుండి 15వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 12న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

సెప్టెంబ‌రు 13వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 14న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 15న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సంద‌ర్భంగా మూడు రోజుల పాటు ఉద‌‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్నవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.

కోవిడ్ – 19 నిబంధన‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.‌

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment