Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

‘Annamayya Sankeerthana Suma Malika’ CD released

Saint Poet Sri Tallapaka Annamacharya penned devotional songs CD was released on Tuesday evening by Annamacharya Project Director Sri B Viswanath.

In connection with Sravana Nakshatram, audio Cd “ANNAMAYYA SANKEERTHANA SUMA MALIKA” composed and sung by Sri G.Bala Krishna Prasad, Smt.Bullema, Smt N.C.Sridevi, Smt. Ramanavani and Sri G.Anila Kumar was released.

Later they rendered some keertans with melody and enthralled the audience. The artistes were also felicitated on the occasion.

The devotees can also download these songs free of cost from TTD website.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI

‘అన్నమయ్య సంకీర్తన సుమమాలిక’ సంకీర్తనల ఆవిష్కరణ

తిరుపతి, 2019 జనవరి 08: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్త‌న సుమమాలిక ” సంకీర్తనలను టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్ ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఈ సంకీర్తనలను శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్ స్వ‌ర‌ప‌రిచారు. శ్రీ గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌తి ఆర్‌.బుల్లెమ్మ‌, శ్రీ జి.అనీలకుమార్, శ్రీమతి ఎన్.సి.శ్రీదేవి, శ్రీమతి పి.రమణవాణి గానం చేశారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment