ధన్వంతరి అంగ పూజ
ఓం విష్ణవే నమః పాదౌ పూజయామి
ఓం శ్రీధరాయ నమః జానునీ పూజయామి
ఓం మాధవాయ నమః జంఘే పూజయామి
ఓం పద్మనాభాయ నమః ఊరూ పూజయామి
ఓం గోవిందాయ నమః కటిం పూజయామి
ఓం దామోదరాయ నమః నాభిం పూజయామి
ఓం నారాయణాయ నమః పృష్ఠం పూజయామి
ఓం త్రివిక్రమాయ నమః ఉదరం పూజయామి
ఓం హృషీకేశాయ నమః కంఠం పూజయామి
ఓం పీయూష కలశహస్తాయ నమః హస్తాన్ పూజయామి
ఓం ధన్వంతరియే నమః ముఖం పూజయామి
ఓం ఆయుర్వేదస్వరూపాయ నమః నేత్రే పూజయామి
ఓం మధుసూదనాయ నమః శ్రోత్రే పూజయామి
ఓం పురుషోత్తమాయ నమః లలాటం పూజయామి
ఓం కేశవాయ నమః శిరః పూజయామి
ఓం సర్వరోగ హరాయ నమః సర్వాణ్యన్గాని పూజయామి