ధన్వంతరి పత్రపూజ
ఓం శ్రీధరాయ నమః తులసి పత్రం పూజయామి
ఓం సముద్ర మదనోద్భూతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి
ఓం మందరధరాయ నమః మందార పత్రం పూజయామి
ఓం భూతపతయే నమః బిల్వ పత్రం పూజయామి
ఓం విష్ణవే నమః జాజీ పత్రం పూజయామి
ఓం మంగళస్వరూపాయ నమః మరువక పత్రం పూజయామి
ఓం దైత్యదమనాయ నమః దమన పత్రం పూజయామి
ఓం వటవే నమః వట పత్రం పూజయామి
ఓం అశ్వత్థాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి
ఓం అవ్యయాయ నమః అపామార్గ పత్రం పూజయామి
ఓం భీమాయ నమః అర్జున పత్రం పూజయామి
ఓం దేవాదిదేవాయ నమః దేవదారు పత్రం పూజయామి
ఓం అధోక్షజాయ నమః ద్రోణ పత్రం పూజయామి
ఓం సర్వలోక పూజితాయ నమః దత్తూర పత్రం పూజయామి
ఓం రంభానర్తన లాలసాయ నమః రంభా పత్రం పూజయామి
ఓం శ్రీచక్ర ధరాయ నమః చూత పత్రం పూజయామి
ఓం శ్రీ ధన్వతరియై నమః నానావిధపత్రాణి పూజయామి