Magha Puranam 1st Chapter in Telugu

Magha Puranam 1st Chapter (Telugu) explained here. The first chapter of Magha Purana explains about the Yagna of Shaunaka and other Rishis. మాఘ పురాణం – ౧వ అధ్యాయం శౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట సకల పురాణములకు ఆలవాలమైన నైమిశారణ్యమందు ఒకప్పుడు శౌనకాది మహాఋషులు లోక కళ్యాణార్థమై, ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ణము పరిసమాప్తమగుటకు ఒక పుష్కరకాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు […]