TTD Panchangam 2024-2025 released | Krodhi Nama Samvatsara Panchangam

TTD Panchangam 2024-2025

TTD Panchangam 2024-2025

TTD has made the Sri Krodhinama Panchangam available to the devotees in its book stalls at Tirumala and Tirupati from Tuesday onwards.

Like every year, TTD has published the  Panchagam for the upcoming Telugu New Year which is base to observe several religious festivities related to Tirumala and other temples of TTD as well other important Hindu festivals in the Telugu year.

The TTD Panchangam priced at Rs.75 will be made available in the remaining areas also soon.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

భ‌క్తుల‌కు అందుబాటులో శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగం

శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ మంగ‌ళ‌వారం నుండి భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచింది.

ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర పంచాగాన్ని టీటీడీ ముద్రించింది.

మంగళవారం నుండి తిరుమల, తిరుపతిలలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో రూ.75 చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు.

మిగిలిన ప్రాంతాల్లో త్వ‌ర‌లో టీటీడీ అందుబాటులోనికి తీసుకురానుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Write Your Comment

2 Comments

  1. shantha gopalakrishnan says:

    ok please make it free

  2. Thyagarajulu K says:

    When will we get this publication, downloadable in pdf format.

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading