Tiruchanur Padmavathi Ammavari Temple Festivals in March 2026.. A series of special religious events and festivals are scheduled to take place at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanur, during the month of March 2026 besides Ugadi and Sri Ramanavami.
The schedule of special festivals to be observed during March at the Sri Padmavathi Ammavari Temple and other temples under the management of Tirumala Tirupati Devasthanams (TTD) is as follows:
Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor
March 3: In view of the lunar eclipse, the temple will remain closed from 9:00 AM to 7:30 PM.
March 6, 13, 20, 27 (Fridays): Tiruchi Utsavam at 6:00 PM.
March 14: On the occasion of Uttarashada Nakshatram, the Goddess will bless devotees on Gaja Vahanam along the Mada streets at 6:45 PM.
March 19 (Ugadi): The Goddess will bless devotees on Pushpa Pallaki at 6:00 PM, followed by Panchanga Sravanam and Asthanam at 8:00 PM.
Sri Balarama–Krishna Swamy Temple
March 24: On Rohini Nakshatram, Tiruchi Utsavam for Sri Krishna Swamy at 7:00 PM.
Sri Suryanarayana Swamy Temple
March 6: On Hasta Nakshatram, Tiruchi Utsavam at 5:00 PM.
Sri Srinivasa Swamy Temple
March 19: Ugadi Asthanam and Panchanga Sravanam at 5:00 PM.
March 7, 14, 21, 28: Abhishekam to the Moolavar at 8:00 AM.
Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta
March 3: Due to the lunar eclipse, the temple will remain closed from 9:00 AM to 8:00 PM; Ashtadala Padapadaradhana is cancelled.
March 6, 13, 20, 27 (Fridays): Vastralankara Seva and Abhishekam at 7:00 AM.
March 11: Ashtottara Sata Kalasabhishekam at 8:00 AM.
March 15: On Sravana Nakshatram, Kalyanotsavam at 10:30 AM.
March 19 (Ugadi): Tiruveedhi Utsavam at 8:00 AM, Ugadi Asthanam at 9:00 AM, and Panchanga Sravanam at 10:00 AM.
March 1, 8, 15, 22, 29: Abhishekam to Sri Prasanna Anjaneya Swamy at 8:15 AM.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
మార్చి నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం మూత.
• మార్చి 14న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
• మార్చి 6, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
– మార్చి 19న ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు పుష్ప పల్లకీపై ఆలయ మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు పంచాంగ శ్రవణం, ఆస్థానం నిర్వహించనున్నారు.
శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయంలో..
– మార్చి 24న రోహిణి నక్షత్రం సందర్భంగా శ్రీ కృష్ణ స్వామివారికి రాత్రి 7 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
– మార్చి 6న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో..
• మార్చి 19న సాయంత్రం 05 గంటలకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం.
• మార్చి 7, 14, 21, 28 తేదీలలో శ్రీనివాస స్వామి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…..
• మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం మూత, అష్టదళ పాదపద్మారాధన సేవ రద్దు.
• మార్చి 19న ఉగాది సందర్భంగా ఉదయం 8 గంటలకు తిరువీధి ఉత్సవం, ఉదయం 9 గంటలకు ఉగాది ఆస్థానం, ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం.
– మార్చి 6, 13, 20, 27వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకారణ సేవ, అభిషేకం.
– మార్చి 11న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.
– మార్చి 15న శ్రవణా నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.
• మార్చి 1, 8, 15, 22, 29వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.