Tiruchanur Padmavathi Ammavari Temple Festivals in February 2026

Tiruchanur Padmavathi Ammavari Temple Festivals in February 2026.. The following are the religious events lined up in the month of February 2026.

February 6, 13, 20, 27: Friday Abhishekam

February 15: Uttarashada Nakshatrayuta Gaja Vahanam.

In Sri Sundara Raja Swamy temple on February 20 Tiruchi Utsavam

In Sri Balarama Krishna temple Tiruch on February 25

At Sri Suryanarayana temple on February 06 Tiruchi fete

At Srinivasa Swamy temple on February 7, 14, 21, 28 Abhishekam

At Appalayagunta on 6,13,20,27 Vastralankarana Seva and Abhishekam at 7am

February 03 Astadala Padapadmaradhana Seva at 8am

February 11 at 8 am Astottara Sata Kalashabhishekam

On February 16 at 10:30am Kalyanotsava

On February 1, 8, 15, 22 Abhishekam to Sri Prasanna Anjaneya Swamy

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు….

•  ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి  తిరుచ్చి ఉత్సవం.

•  ఫిబ్రవరి 15న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.

శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం:

•  ఫిబ్రవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రం – శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.

శ్రీ బలరామకృష్ణుల ఆలయం:

•  ఫిబ్రవరి 25న  రోహిణి నక్షత్రం సందర్భంగా ఉత్సవర్లకు తిరుచ్చి ఉత్సవం.

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం :

•  ఫిబ్రవరి 06న హస్తా  నక్షత్రం – శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.

శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం :

•  ఫిబ్రవరి 07, 14, 21, 28 తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.

అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

–  ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

ఫిబ్రవరి 03 మంగళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

•  ఫిబ్రవరి 11న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.

•  ఫిబ్రవరి 16న ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.

•  ఫిబ్రవరి 01, 08, 15, 22వ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading