Tirupati Kapileswara Swamy Temple Festivals in November 2025

The following special rituals and events will be observed at Sri Kapileswara Swamy Temple in Tirupati during the month of November:

October 30 to November 7, 2025:

Sri Kamakshi Ammavari Homam (Chandi Yagam)

November 8 to 18, 2025:

11-day Sri Kapileswara Swamy Rudra Homam

November 18, 6:30 PM onwards:

Kalyanotsavam of Sri Parvathi Parameswara Swamy

November 19:

Sri Dharmasasthra Swamy Homam

November 20: Sri

Chandikeswara Swamy Homam and Trishula Snanam.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

నవంబర్ నెలలో శ్రీ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు

  • అక్టోబర్ 30 నుండి నవంబర్ 07వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీ యాగం)
  • నవంబర్ 08 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కపిలేశ్వర స్వామి వారి రుద్ర హోమం
  • నవంబర్ 18న సాయంత్రం 6.30 గం.ల నుండి శివపార్వతుల దివ్య కళ్యాణోత్సవం
  • నవంబర్ 19న శ్రీ ధర్మశాస్త్రస్వామి వారి హోమ

నవంబర్ 20న శ్రీ చండీకేశ్వరస్వామి వారి హోమం మరియు త్రిశుల స్నానం

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading