Tallapaka Siddheshwara Swamy Temple Pavitrotsavams 2025

The annual Pavitrotsavams in Sri Siddheswara Swamy temple in Annamaiah District from August 14-16, 2025.

On August 14 Ankurarpana, Grandhi Pavitra Puja, August 15 Vighneshwara Puja, Yagashala Puja, Vaidikarchana, Pavitra Samarpana, Laghu Purnahuti, August 16 Pavitra Vitarana and procession of the deities.

Special devotional programmes are arranged by the various Dharmic projects of TTD.

Devotees are requested to cooperate with TTD in this regard.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

Schedule of Tallapaka Temple Pavitrotsavams

Pavitrotsava Ankurarpana – August 14, 2025 (at 5 PM), Pavitra Pratishta, Vastu Puja and Vastu Homam Yagashala.

Pavitra Samarpana – August 15, 2025 – Vaidika Karyakramas at Yagashala

Pavitra Vitarana – August 16, 2025 – Purnahuthi, Pavitra Vitarana, Swamy Ammavarla Utsavamurthulu Ooregimpu.

During this event, under the aegis of TTD’s Hindu Dharmaprachara Parishad and Annamacharya Project, Harikathas and Music programs are performed.

Siddheswara Temple of Tallapaka is located in Rajampet are of Kadapa district in Andhra Pradesh.

ఆగష్టు 14 – 16 తేదీ  వరకు తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2025, ఆగష్టు 12: అన్నమయ్య జిల్లా తాళ్లపాకలోని శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయంలో ఆగష్టు 14 – 16వ తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా ఆగష్టు 14న పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, గ్రంధి పవిత్ర పూజ నిర్వహిస్తారు. 

ఆగష్టు 15న విఘ్నేశ్వరపూజ, యాగశాల పూజ, వేదికార్చన, పరివార దేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణ, నివేదన, హారతి,   లఘు పూర్ణాహుతి చేపడతారు.

 ఆగష్టు 16న పవిత్ర సమర్పణ, నిత్య పూజ, వేదికార్చన, నిత్య హోమం, పట్టు పవిత్ర పూజ, మహా పూర్ణాహుతి, పవిత్రవితరణ, స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల ఊరేగింపు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading