ప్రత్యంగిరా దేవి కవచం

ప్రత్యంగిరా దేవి కవచం ప్రత్యంగిరా దేవి కవచం చాలా శక్తివంతమైనది. ఇది ప్రత్యేకంగా శత్రు నివారణ, అఘోర శక్తుల నుండి రక్షణ, అశుభశక్తులు, దుష్ట దృష్టి, మంత్ర తంత్రాలు, అబద్ధపు ఆరోపణలు, అనవసరమైన కోర్టు కేసులు, అడ్డంకులు తొలగించడానికి ఉపయోగపడుతుంది. ప్రత్యంగిరాదేవి “ఉగ్రచండికా రూపిణి” గాను పిలుస్తారు. ఈ కవచాన్ని శ్రద్ధగా, భక్తితో పారాయణం చేస్తే శత్రు భయం తొలగి, రక్షణ లభిస్తుంది. ప్రత్యంగిరా కవచం (సంక్షిప్తం) ఓం అస్య శ్రీ ప్రత్యంగిరా కవచ మంత్రస్య, బ్రహ్మా […]