Lyrics of Jaya Mangalam Nitya Shubha Mangalam, Ambaa Mangalam Aadishakti Ki Mangalam… Devi Harathi song in Telugu… జయ మంగళం నిత్య శుభ మంగళం అంబా మంగళం ఆదిశక్తికి మంగళం || జయ మంగళం నిత్య శుభ మంగళం అంబా మంగళం ఆదిశక్తికి మంగళం || కనకదుర్గా దేవికి కర్పూర మంగళం కరుణాలవాలకి కల్యాణ మంగళం మహిషాసురమర్దినికి మహిత మంగళం శ్రీ లలితా పరమేశ్వరికి దివ్య మంగళం || జయ మంగళం […]