దక్షిణ అంటే ఏమిటి? పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వాలి?

ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము.. దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ .. ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము, ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము.. సమర్పణ ఎందుకు? సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము […]