Srinivasa Mangapuram Kalyana Venkateshwara Swamy Koil Alwar Thirumanjanam, 13 February 2025

Lord Venkateshwara Swamy

Lord Venkateshwara Swamy

Srinivasa Mangapuram Kalyana Venkateshwara Swamy Koil Alwar Thirumanjanam, 13 February 2025… As a pre run for the annual Brahmotsavam, the holy event of Koil alwar ‘thirumanjanam was performed in the Sri Kalyana Venkateswara swamy temple at Srinivasa Mangapuram on Tuesday (13 February 2025) with the sacred mixture “Parimalam” which is smeared in the entire precincts of temple and sanctum sanctorum.

The annual Brahmotsavam of the Sri Kalyana Venkateswara swamy temple at Srinivasa Mangapuram with high voltage decorations and rituals will commence from February 18 and conclude on 26 February 2025.

The Koil Alwar tirumanjanam in Srinivasa Mangapuram Temple will be observed on February 13 in connection with the annual brahmotsavam from February 16 to 26 which will be held in Ekantam.

This religious event will take place in the temple between 6.30 a.m. and 10 a. m. on Tuesday. Later the devotees will be allowed for Darshan.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 18 నుండి  26వ  తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు  నిర్వహించనున్నారు . ఈ సందర్బంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో  భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading