Sri Ramanavami Pattabhisheka Asthanam in Tirumala Temple… As a part of Sri Rama Navami festivities, Pattabhisheka Asthanam of Sri Rama Chandra Murty was observed with religious fervour in Tirumala temple.
The Coronation Ceremony episode from Srimad Ramayanam was recited in front of Utsava deities of Sri Rama, Sri Sita and Lakshmana Swamy at Bangaru Vakili between 8pm and 9pm by the temple priests.
The temple officials and staff members were present on the occasion.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఘనంగా శ్రీరామ నవమి పట్టాభిషేక అస్థానం
శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలోని ఆలయంలో శ్రీరామచంద్ర మూర్తి వారి పట్టాభిషేక ఆస్థానం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమద్రామాయణంలోని పట్టాభిషేక ఘట్టాన్ని ఆలయ అర్చకులు రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య బంగారు వాకిలి వద్ద శ్రీరామ, సీత, లక్ష్మణ స్వామివారి ఉత్సవ మూర్తుల సమక్షంలో పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.