Mesha Rasi is comprised of all padas or charans of Ashwini Nakshatra, Bharani Nakshatram, and Krittika Nakshatra 1st pada (Charana / quarter).
Those who are born between March 21 and April 19 are the natives of Aries Zodiac as per the date of birth. Aries (Mesha Rasi) is the first among 12 Rashis as per Hindu Astrology.
మేష రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం. రాజకీయ, కళ, సినీ, రక్షణ, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏప్రిల్ – ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
8-9 స్థానాల్లో గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మార్పుల కోసం ప్రయత్నిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
నవంబర్ 5 నుంచి న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్య రంగంలోని వారికి పురోగతి కనిపిస్తుంది.
ఏప్రిల్ 11 – ఆగస్టు 12 మధ్య విద్యార్థుల చదువులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. న్యాయ సంబంధిత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఈ ఏడాది శని 9వ స్థానంలో సంచరిస్తున్న ఫలితంగా స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉల్లాసంగా వుంటుంది. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
మే 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు శని వక్రగమనంలో వున్నందున పై అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. వృత్తిపరంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల విషయాల పట్ల అధిక శ్రద్ధ చూపాలి. బంధుమిత్రులతో అపార్థాలు వచ్చే అవకాశం వుంది. దుర్గాదేవి ఆరాధన వల్ల పురోగతి సాధిస్తారు.
As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.
Download Mesha Rashiphalalu 2018-2019 in Telugu here.. Link
Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link
Ugadi Panchanga Sravanam 2018-2019
Vilambi Nama Samvatsara Navanayaka Phalam
Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)
Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)
All Nakshatra Kandaya Phalam 2018-2019
free astrology 2013 in telugu for mesha rasi
mesha rashi bharani nakshatram phalam in 2013 in telugu
mesha rasi 2013 predictions in telugu in august
Sakshi 01/9/2013 monthly mesha rasi rasi phalalu in telugu