TTD’s Karishthi Yagam, Varuna Japam, Parjanya Shanti Homam for abundant rains

TTD’s Karishthi Yagam, Varuna Japam, Parjanya Shanti Homam for abundant rains … Seeking the divine intervention for a good amount of rain in State as well across the country, TTD  will conduct Karishthi Yagam, Varuna Japam and Parjanya Shanti Homam from August 30 to September 3, in Tirumala.

The rituals will be performed at the Dharmagiri Veda Vignana Peetham and the arrangements for the ritual are being made under the supervision of the Principal Sri Kuppa Siva Subrahmanya Avadhani.

As many as 32 Vedic, Shrauta and Smartha scholars will participate in the Yagam and related rituals. The Maha Purnahuti will be performed on September 03.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 30 నుండి సెప్టెంబర్ 3 తేది వ‌ర‌కు కారీరిష్టి యాగంవరుణజపంప‌ర్జ‌న్య‌శాంతి హోమం

రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాల‌ని, స‌కాలంలో వ‌ర్షాలు కుర‌వాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ ఆగ‌స్టు 30 నుండి సెప్టెంబర్ 3వ తేదీ వ‌ర‌కు కారీరిష్టి యాగం, వరుణజపం, ప‌ర్జ‌న్య‌శాంతి హోమాల‌ను టీటీడీ నిర్వ‌హించ‌నుంది.

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. 32 మంది వేద‌, శ్రౌత‌, స్మార్థ‌పండితులు యాగ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 3న మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞ‌న పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవ‌ధాని ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading