Garuda Vahana seva to be observed Two times in July 2025 | Guru Pournami, Garuda Panchami… In view of Guru Pournami and Garuda Panchami, Garuda Vahana Seva will be observed twice during the month of July 2025 at the Tirumala.
On July 10, in connection with the auspicious Guru Pournami, and on July 29 following Garuda Panchami, Sri Malayappa Swamy will bless His devotees on the mighty Garuda Vahanam, parading along the four Mada streets between 7 PM and 9 PM.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై మాసంలో రెండుసార్లు తిరుమలలో గరుడ వాహన సేవ
తిరుమల, 2025 జూలై 06: తిరుమలలో జూలై మాసంలో గురు పౌర్ణమి, గరుడ పంచమి పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది.
జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.