Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Don’t Carry Banned items in Tirumala, TTD appeals to devotees

Tirumala Balaji darshan no-watermark

Tirumala Balaji darshan no-watermark

The temple management of Tirumala Tirupati Devasthanams (TTD) has appealed to the devotees not to carry banned items to Tirumala as it is legally crime as per AP Endowments Act of Article 30/1987.

Carrying prohibited goods like cigarettes, tobacco, liquor, pan, meat, playing cards, revolver and other explosive material, miming birds and pets etc.are totally banned in Tirumala.

TTD has taken up a wide publicity campaign on the banned goods to bring awareness among the pilgrims who come to Tirumala for darshan of Lord Venkateswara from across the country and overseas.

Even if any pilgrim is found carrying the banned items or involved in the above said crimes, he or she will is liable for punishment. If in the case any pilgrim carries a licensed revolver, he should submit the relevant copies in the nearby police station at the Alipiri Checkpoint-the gateway to Tirumala and get the permission to carry it.

The devotees are requested to make note of the above and co-operate with the TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లరాదు : టిటిడి

జూలై 19, తిరుపతి, 2019: ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ చట్టం 30/1987 ప్రకారం ప్రపంచప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమలకు నిషేధిత వస్తువులు తీసుకెళ్లడం కానీ, వినియోగించడం కానీ చేయరాదని టిటిడి భక్తులను కోరుతోంది. ఈ విషయంపై దేశవ్యాప్తంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్త తంగా ప్రచారం చేపడుతోంది.

నిషేధిత వస్తువుల్లో మత్తుపానీయాలు, పొగాకు ఉత్పత్తులు, మాంసం, ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉన్నాయి. తిరుమలలో జూదం ఆడడంతోపాటు పెంపుడు జంతువులను, పక్షులను ఉంచుకోవడం చేయరాదు.

లైసెన్సు గల ఆయుధాలు ఉన్న పక్షంలో సమీప పోలీస్‌ స్టేషన్‌లో వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అప్పగించాల్సి ఉంటుంది. నిషేధిత వస్తువులను కలిగి ఉన్న పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని టిటిడి భక్తులను కోరుతోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Write Your Comment