Dhanvantari Pushpa Pooja

Dhanvantari Pushpa Pooja in Telugu

ధన్వంతరి పుష్ప పూజ

ఓం పద్మనాభాయ నమః పద్మం పూజయామి

ఓం యజ్ఞపురుషాయ నమః యూధికాపుష్పం పూజయామి

ఓం వేదాగమపారగాయ నమః పాటలీపుష్పం పూజయామి

ఓం కమనీయాయ నమః కరవీర పుష్పం పూజయామి

ఓం చంద్రాదిత్యనయనాయ నమః చంద్రకాంత పుష్పం పూజయామి

ఓం జాడ్యాపహరాయ నమః జాజీ పుష్పం పూజయామి

ఓం కేశవాయ నమః కేతకీ పుష్పం పూజయామి

ఓం పారిజాత మృదుపాదాయ నమః పారిజాత పుష్పం పూజయామి

ఓం మందరాద్రి నికేతనాయ నమః మందార పుష్పం పూజయామి

ఓం పుణ్యపురుషాయ నమః పున్నాగ పుష్పం పూజయామి

ఓం మధుసూదనాయ నమః మాలతీ పుష్పం పూజయామి

ఓం మాధవాయ నమః మల్లికా పుష్పం పూజయామి

ఓం విష్ణవే నమః విష్ణుక్రాంత పుష్పం పూజయామి

ఓం నీలమేఘ శరీరాయ నమః నీలాంబర పుష్పం పూజయామి

ఓం శాంతమూర్తయే నమః శంఖ పుష్పం పూజయామి

ఓం చరాచరసృష్టికర్త్రే నమః చంపక పుష్పం పూజయామి

ఓం సర్వలోక పూజితాయ నమః సర్వాణి పుష్పాణి పూజయామి

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading