Dhakaradi Dhanvantari Ashtottaram in Telugu, Dhanvantari Ashtottara Shatanamavali… Lyrics of Dhakaradi Dhanvantari Ashtottaram in Telugu, Lyrics of Dhanvantari Ashtottara Shatanamavali in Telugu…
ఓం ధన్వంతరయే నమః
ఓం ధర్మధ్వజాయ నమః
ఓం ధరావల్లభాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం ధిషణవంధ్యాయ నమః
ఓం ధరాధరధారినే నమః
ఓం ధాత్రే నమః
ఓం ధాతృగర్వ భిదే నమః
ఓం ధాత్రేదితాయ నమః
ఓం ధారాధరరూపాయ నమః
ఓం ధార్మికప్రియాయ నమః
ఓం ధార్మికవంధ్యాయ నమః
ఓం ధార్మికజనధ్యాతాయ నమః
ఓం ధనధాన్యప్రదాయ నమః
ఓం ధనంజయరూపాయ నమః
ఓం ధనంజయ వంధ్యాయ నమః
ఓం ధిషణరూపాయ నమః
ఓం ధిషణాసేవ్యకాయ నమః
ఓం ధిషణాదాయకాయ నమః
ఓం ధార్మికశిఖామణయే నమః
ఓం ధీప్రదాయ నమః
ఓం ధ్యానగమ్యాయ నమః
ఓం ధ్యానాధాత్రే నమః
ఓం ధార్మికాయ నమః
ఓం ధర్మనియామకాయ నమః
ఓం ధర్మరూపాయ నమః
ఓం ధీరోదాత్త గుణోజ్జ్వలాయ నమః
ఓం ధర్మవిదే నమః
ఓం ధీరసంపూజ్యాయ నమః
ఓం ధీరసమర్చితాయ నమః
ఓం ధీరశిఖామణయే నమః
ఓం దురంధరాయ నమః
ఓం ధూపధూపిత విగ్రహాయ నమః
ఓం దృష్టాయ నమః
ఓం ధూపదీపాదిపూజప్రియాయ నమః
ఓం ధూమాది మార్గదర్శకాయ నమః
ఓం ద్రుష్టద్యుమ్నాయ నమః
ఓం ద్రుష్టద్యుమ్నస్తుతాయ నమః
ఓం ధేనుకాసురసూదనాయ నమః
ఓం ధైర్యాయ నమః
ఓం ధేనుకాసుర వరప్రదాయ నమః
ఓం ధేనువజ్ర రక్షకాయ నమః
ఓం ధైర్యప్రదాయకాయ నమః
ఓం ధైర్యవతామగ్రగణ్యై నమః
ఓం దోగ్రే నమః
ఓం ధౌమ్యాయ నమః
ఓం ధౌమ్రేడితాయ నమః
ఓం ధౌదితాయ నమః
ఓం తృధ్యే పదాంబుజాయ నమః
ఓం ధీరసంపూజ్యాయ నమః
ఓం ధీరసమర్పితాయ నమః
ఓం ధీరరత్నాయ నమః
ఓం ధర్మపాలకాయ నమః
ఓం ధర్మరాజాయ నమః
ఓం ధర్మపరవంధ్యాయ నమః
ఓం ధామత్రయమందిరాయ నమః
ఓం ధనుర్వాతాది రోగనివారణాయ నమః
ఓం ధారణారూపాయ నమః
ఓం ధ్యానమార్గ తత్పరాయ నమః
ఓం ధ్యానమార్గైక గమ్యాయ నమః
ఓం ధ్యానమాత్రసులభాయ నమః
ఓం ధ్యాతృపాపహరాయ నమః
ఓం ధ్యాతృతాపత్రయహరాయ నమః
ఓం ధనధాదిసమర్చితాయ నమః
ఓం ధనధాన్యమత్త జనసూదనాయ నమః
ఓం ధూమకేతు వరప్రదాయ నమః
ఓం ధర్మాధ్యక్షాయ నమః
ఓం ధరణీరక్షణ ధురీణాయ నమః
ఓం దీనసంరక్షణాయ నమః
ఓం ధౌమ్యాది మునిస్తుతాయ నమః
ఓం ధౌమ్యవరప్రదాయ నమః
ఓం ధర్మసేతువే నమః
ఓం ధర్మమార్గ ప్రవర్తకాయ నమః
ఓం ధర్మమార్గ విఘ్నకృత్సూదనాయ నమః
ఓం ధనంజయాది వరప్రదాయ నమః
ఓం ధనంజయ సేవాతుష్టాయ నమః
ఓం ధనంజయ సాహ్యకృతే నమః
ఓం ధనంజయస్తోత్ర పారాయణాయ నమః
ఓం ధనంజయస్తుతి హర్షితాయ నమః
ఓం ధనంజయ గీతోపదేశకృతే నమః
ఓం ధనంజయ వియోగభిన్నాయ నమః
ఓం ధర్మార్థ విచారపరాయణాయ నమః
ఓం ధర్మసాక్షిణే నమః
ఓం ధర్మనియామకాయ నమః
ఓం ధర్మదురంధరాయ నమః
ఓం ధర్మమార్గోపదేశక్రుద్వంద్వయ నమః
ఓం ధర్మతనవంధ్యాయ నమః
ఓం ధర్మతనయస్తుత్యాయ నమః
ఓం ధర్మాభివృద్ధికర్త్రే నమః
ఓం ధర్మగోప్త్రీ నమః
ఓం ధర్మకర్త్రే నమః
ఓం ధర్మబంధవే నమః
ఓం ధర్మహేతవే నమః
ఓం ధార్మికవ్రజరక్షా దురీణాయ నమః
ఓం ధర్మతనయస్తుత్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం ధర్మతనయ స్తోత్రపాత్రాయ నమః
ఓం ధర్మతనయ సంసేవ్యాయ నమః
ఓం ధర్మతనయ మాన్యాయ నమః
ఓం ధారామృతహస్తాయ నమః
ఓం ధేనురక్షకాయ నమః
ఓం ధనుక్షీరప్రియాయ నమః
ఓం ధన్యాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం దయాగుణసాగరాయ నమః
ఓం ధరణీప్రియాయ నమః
ఓం ధనుర్విద్యా పారగాయ నమః
ఓం ధర్మనిలయాయ నమః
ఇతి ధకారాది శ్రీధన్వంతర్యష్టోత్తరశతనామావలిః సమాప్తా..