
Importance of Bhogi, Sankranti & Kanuma in Telugu.. భోగి, సంక్రాంతి, కనుమ హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో “సంక్రాంతి” ప్రముఖస్ధానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు “మకరరాశిలో” ప్రవేశించిన పుణ్యదినం. ఈ సంక్రాంతిలో “సం” అంటే మిక్కిలి “క్రాంతి” అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని “సంక్రాంతి” గా పెద్దలు వివరణ చెబుతూ “మకరం” అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు […]