Varalakshmi Vratham in Karvetinagaram Venugopalaswamy Temple

Varalakshmi Vratham Sankalpam

Varalakshmi Vratham Sankalpam

Varalakshmi Vratham in Karvetinagaram Venugopalaswamy Temple.. For the first time, the auspicious Sri Varalakshmi Vratham will be observed at the Sri Mahalakshmi Sannidhi in Sri Venugopalaswamy Temple, Karvetinagaram, on August 8, 2025 from 10 AM to 12 Noon.

Couples wishing to participate can register online or offline at the temple by paying Rs. 500. Participants will receive a traditional offering kit, including upper cloth, blouse piece, laddu, appam, kumkuma, prasadam, and a kit bag.

Teppotsavams from August 6 to 8

The annual Teppotsavams will be celebrated from August 6 to 8. On August 6, Sri Kodandaramaswamy along with Sita and Lakshmana will grace the float. On August 7 and 8, Sri Venugopalaswamy with Rukmini and Satyabhama will give darshan on the float from 6.30 PM to 8 PM.

Each day, Snapana Tirumanjanam will be performed from 9.30 AM to 10.30 AM, followed by a Tiruveedhi Utsavam from 5 PM to 6.30 PM.

Spiritual and devotional programs will be conducted under the aegis of the Hindu Dharma Prachara Parishad and Annamacharya Project during this festival.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

కార్వేటి న‌గ‌రంలో తొలిసారిగా శ్రీ వ‌ర‌మ‌హాల‌క్ష్మీ వ్ర‌తం

కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో కొలువైయున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధానంలో వరమహాలక్ష్మీ వ్రతాన్ని తొలిసారిగా  ఏడాది ఆగ‌స్టు 8 తేదిన ఉద‌యం 10 గంటల  నుండి 12 గంటల వరకు అంగ‌రంగ‌వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

 ప‌ర్వ‌దినాన శ్రీ వరమహాలక్ష్మీ  వ్రతంలో  పాల్గొనదలచిన భక్తులు (ఇద్దరికిరూ.500 చెల్లించి ఆన్ లైన్‌ మరియు ఆఫ్ లైన్ లో ఆలయం వద్ద పొందవచ్చువ్ర‌తంలో పాల్గొన్న గృహ‌స్థుల‌కు ఉత్త‌రీయంర‌వికెలడ్డుఅప్పంబ్యాగ్కుంకుమాది ప్రసాదములు బహుమానంగా అంద‌జేస్తారు.

ఆగ‌స్టు 6 నుండి 8 తేదీ వ‌ర‌కు కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలు

కార్వేటినగరం శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగ‌స్టు 6 నుండి 8 తేదీ వ‌ర‌కు తెప్పోత్స‌వాలు వైభవంగా జరుగనున్నాయి.

ఇందులో భాగంగా మొద‌టి రోజు ఆగ‌ష్టు 6 శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారుఆగ‌ష్టు 7, 8 తేదీల్లో శ్రీ రుక్మిణిస‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు 

 మూడు రోజుల పాటు ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నంసాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

 సంద‌ర్భంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఆధ్యాత్మిక‌భక్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

టీటీడీ ముఖ్య ప్ర‌జా సంబంధాల అధికారిచే జారీ చేయ‌బ‌డింది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading