TTD’s Padmavathi Parinayotsavam Postponed

In view of ongoing COVID 19 lockdown restrictions in Tirumala, TTD has decided to postpone the three-day annual event, Sri Padmavathi Parinayotsavam which is scheduled from May 1-3.

Usually this fete is observed in a big way by TTD in Narayanagiri Gardens every year. But due to lockdown restrictions, TTD has initially decided to confine this fete inside the temple this year.

But for that also, as it requires a bear minimum of 70 religious and non-religious staff to perform the fete, observing social distancing in the available space is not possible.

So TTD has decided to postpone the fete after consulting Sri Pedda Jiyar Swamy of Tirumala, Agama advisors and chief priests of the temple. The fresh dates of the performance of the festival will be announced later.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వాయిదా

తిరుమ‌ల‌, 2020 ఏప్రిల్ 30: తిరుమలలో మే 1 నుండి 3వ తేదీ వరకు జ‌ర‌గాల్సిన‌ శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలను టిటిడి వాయిదా వేసింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు బ‌దులుగా శ్రీ‌వారి ఆల‌యంలోనే ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని ముందుగా నిర్ణ‌యించారు.

అయితే, ఈ ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు ఎక్కువ సిబ్బంది అవ‌స‌ర‌మవుతార‌ని,  సామాజిక దూరం పాటించ‌లేని ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికారులు భావించారు. ఈ ప‌రిస్థితుల్లో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామివారు, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు, ఆగ‌మ స‌ల‌హాదారుల సూచ‌న‌ల మేర‌కు లాక్‌డౌన్ త‌రువాత మ‌రో తేదీల్లో ఈ ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. ఈ ఉత్స‌వాల తేదీల‌ను త‌రువాత ప్ర‌క‌టిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment