Here is the list of Vishnusahasranama Stotram’s Names meanings in Telugu.. The list of names begins with Vishwam and ends with Sarvapraharanayudha. విష్ణు సహస్రనామ స్తోత్రము లోని విష్ణువు వేయి నామములు- 1నుండి 1000 వరకు 1) విశ్వం – మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు. 2) విష్ణు: – విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. 3) వషట్కార: – వేద స్వరూపుడు. 4) భూత భవ్య భవత్ […]