Vishnusahasranama Stotram – Names meanings in Telugu

Here is the list of Vishnusahasranama Stotram’s Names meanings in Telugu.. The list of names begins with Vishwam and ends with Sarvapraharanayudha. విష్ణు సహస్రనామ స్తోత్రము లోని విష్ణువు వేయి నామములు- 1నుండి 1000 వరకు 1) విశ్వం – మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు. 2) విష్ణు: – విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. 3) వషట్కార: – వేద స్వరూపుడు. 4) భూత భవ్య భవత్ […]