నవదుర్గలు | నవదుర్గ ధ్యానం | నవదుర్గల మహాత్మ్యం | నవదుర్గా పూజ

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, దుర్గను పూజిస్తారు. నవదుర్గ ధ్యానం ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ | తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || పంచమం […]