Tirupati Govindarajaswamy Temple Festivals in May 2025

Tirupati Govindarajaswamy Temple Festivals in May 2025.. Several special festivals will be observed during the month of May at Sri Govindarajaswamy Temple in Tirupati.

The details are as follows:

May 1 to 10: Madhurakavi and Sri Ananta Alwar Utsavam.

May 2: Bhashyakarla Sattumora.

May 3: Bhashyakarla Gandhapodi Utsavam.

May 8: On the occasion of Uttara Nakshatram, Sri Govindaraja Swamy along with Sri Devi and Bhu Devi will bless the devotees on a special procession at 6 PM.

May 9 to 11: Bugga Utsavam.

May 12: Ponnakalva Utsavam

May 16, 23, and 30 (Fridays): Sri Andal Ammavari Procession

May 19: On the occasion of Sravana Nakshatram, Sri Kalyana Venkateswara Swamy along with Sri Bhu Devis will be taken on a procession along the Mada streets at 6 PM.

May 27: On the occasion of Rohini Nakshatram, Sri Parthasarathi Swamy along with Rukmini and Satyabhama will bless devotees on a procession at 6 PM.

May 31 to June 9: Nammalwar Utsavam.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మేనెల‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మే 1 నుండి 10వ తేదీ వ‌ర‌కు మ‌ధుర‌క‌వి మ‌రియు శ్రీ అనంత అళ్వార్ ఉత్స‌వం.

•⁠ ⁠మే 2న‌ భాష్య‌కార్ల శాత్‌మొర‌ నిర్వ‌హించ‌నున్నారు.

– మే 3న భాష్య‌కార్ల గంధ‌పు పొడి ఉత్స‌వం.

– మే 8న ఉత్త‌ర న‌క్ష‌త్రం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌ల‌కు శ్రీ దేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

– మే 9 నుండి 11వ తేదీ వ‌ర‌కు బుగ్గోత్సవం.

– మే 12న శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి పొన్న‌కాల్వ ఉత్స‌వం.

– మే 16, 23, 30వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

– మే 19వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

– మే 27న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

– మే 31 నుండి జూన్ 9వ తేదీ వ‌ర‌కు న‌మ్మాళ్వార్ ఉత్స‌వం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading