Aparadha Kshama Stotram in Telugu

Aparadha Kshama Stotram in Telugu.. Here are the lyrics of Aparadha Kshama Stotram in Telugu for Navaratri Durga Puja…

Devi Aparadha Kshama Stotram begins like… ‘అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్’……

అపరాధశతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్|
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః ||1||

సాపరాధో‌உస్మి శరణాం ప్రాప్తస్త్వాం జగదంబికే|
ఇదానీమనుకంప్యో‌உహం యథేచ్ఛసి తథా కురు ||2||

అఙ్ఞానాద్విస్మృతేభ్రాంత్యా యన్న్యూనమధికం కృతం|
తత్సర్వ క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరీ ||3||

కామేశ్వరీ జగన్మాతాః సచ్చిదానందవిగ్రహే|
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరీ ||4||

సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్|
అతో‌உహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరీం ||5||

పూర్ణం భవతు తత్ సర్వం త్వత్ప్రసాదాన్మహేశ్వరీ
యదత్ర పాఠే జగదంబికే మయా విసర్గబింద్వక్షరహీనమీరితమ్| ||6||

తదస్తు సంపూర్ణతం ప్రసాదతః సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం ||7||

భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమంబ ||8||

తత్ సర్వం సాంగమాస్తాం భగవతి త్వత్ప్రసాదాత్ ప్రసీద ||9||

ప్రసాదం కురు మే దేవి దుర్గేదేవి నమో‌உస్తుతే ||10||

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading