బొడ్డెమ్మ పండగ ప్రాదాన్యత

బొడ్డెమ్మ పండగ అంటే ఏంటి వాటి ప్రాదాన్యత ఏంటి? తెలంగాణకే పరిమితమైన రెండు పండుగలు ‘బతుకమ్మ’, ‘బొడ్డెమ్మ’. ఈ రెండింటిలో బతుకమ్మ పెద్దల పండుగైతే, బొడ్డెమ్మ పిల్లల పండుగ. బతుకమ్మపండుగకు సరిగ్గా తొమ్మిది రోజుల ముందు అంటే భాద్రపద బహుళ అమావాస్య (మహాలయ) ముందు ప్రారంబమై ఈ తొమ్మిది రోజులు బొడ్డెమ్మను పూజించి, ఆడి పాడి తొమ్మిదవ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తరు. మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు […]