Vrishabha Rasi (Taurus moon sign or Taurus zodiac sign) is the second among 12 Rashi systems of Hindu Astrology.
Krittika Nakshatram 1, 2, 3 padas or charans, Rohini Nakshatram all padas, Mrigasira Nakshatram 1, 2 padas are categorized under Vrishabha Rashi. Those who are born between April 21 and May 20 are the natives of Taurus Zodiac as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (nakshatram).
ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. కంపెనీ వాటాల విలువ పెరుగుతుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి.
ఏప్రిల్ – ఆగస్టు మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పందాలు, పోటీలు, స్పెక్యులేషన్లలో నిదానం పాటించాలి. ఖర్చులు అంచనాలు మించిపోతాయి. వృశ్చికం, ధనుస్సు రాశుల్లో గురుసంచారం ఫలి తంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభాలనిస్తుంది. విద్యార్థులకు శుభప్రదమైన కాలం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ప్రకటనలు, ఏజెన్సీ రంగాల వారికి అనుకూలం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం.
గురువు వక్రగమనంలో వున్న ఏప్రిల్ 11 – ఆగస్టు 12 మధ్య వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం వుంది. ఉన్నత చదువుల్లో మొదట ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. వివాదాలకు దూరంగా వుండాలి. ఆర్థిక విషయాల్లో మోసపోయే అవకాశం వుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఈ ఏడాది 8 స్థానంలో శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. ప్రమోషన్ అందు కుంటారు. పాతబకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు.
మే 1 – సెప్టెంబర్ 19 తేదీల మధ్య ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. క్రయవిక్రయాల్లో నిదానం అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. పై చదువులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. వెన్నునొప్పి బాధిస్తుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.
As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.
Download Vrishabha Rashiphalalu 2018-2019 in Telugu here.. Link
Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link
Ugadi Panchanga Sravanam 2018-2019
Vilambi Nama Samvatsara Navanayaka Phalam
Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)
Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)
All Nakshatra Kandaya Phalam 2018-2019
is there any word in malayalam spelled vakratham
how is it after 23 rd april 2013 for rishaba rasi
shirdi darshan in zee telugu channel on ugadi 2013 in youtube
horoscope in telugu for 2013 for vrishabha rashi
free 2012-2013 tula raasi libra telugu phalitalu pdf download oursubhakaryam com
z telugu rasi palau 11-4-13 in vakham cadra mouli
VIJAYA NAMA SAMVATSARA RASI PHALALU BY VAKKANTHAM CHANDRAMOULI
vrishabha rashi 2013 in hindi by date of birth basis
gurubala 2013 for vrishabha rasi with rohini star
telugu jaathaka phalalu according to time and star
see jathaka for apri 14th 1994 rishaba rashi rohini nakshtra
my name is venkatesh what is my rashi and nakshatra in telugu
bhavishyavani for swathi nakshatra in tularasi for 2013-14
what wil happen if boy with simha rasi marries with vrushba rasi girl
vakkantham chandramouli june 9 rasi phalalu zee telugu
www kumb rashi 2013 bavishvani in hindi com
2013 panchangam for rishaba rasi krittika nakshatra 3 padam in telugu
watch zee telugu vakratham chandramouli episodes u tube
Ganesha speaks career of vrishabham rasi rohini nakshatra in 2013
nakshatra rasi phalalu according to telugu panchangam 2013
jatakam of vrushabam raashi and rohini nakshatram 2 paadam
vrushaba raasi horoscope of september 2013 in telugu language
free prediction for rohini nakshatra and vrushabha rashi
Please i want rasi palithalu