Tirupati Kapileshwaraswamy Temple Brahmotsavam 2024 begins on 1 March and ends on 10 March with Ankurarpanam on February 29.
Vahanaseva will be observed daily between 7 am and 9 am and again from 7 pm to 9 pm.
The annual Brahmotsavams at the TTD-run Sri Kapileswara Swamy temple begins with splendor at this ancient temple in Tirupati with Dhwajarohana Mahotsavam.
This is one the most famous Lord Shiva temples under the umbrella of TTD known for its waterfalls and is visited by tens of thousands of devotees on their way to Tirumala, as it is located right beneath the imposing Tirumala hills.
The temple priests perform the rituals as prescribed in Saivagama, including an elaborate ‘Homam’ before hoisting the Nandi flag as part of ‘Dhwajarohanam’.
While the ‘Dhwajapatam’ (sacred flag) carries the image of ‘Garuda’ in all the Vaishnavite temples, the same here bears the image of ‘Nandi’, the celestial carrier of Lord Shiva.
Kapileshwara Swamy Brahmotsavam Schedule 2024
Details of Vahana Sevas
01 March 2024
Dwajarohanam
Night – Hamsa
02 March 2024
Morning – Surya Prabha Vahanam
Night – Chandra Prabha Vahanam
03 March 2024
Morning – Bhoota vehicle
Night – Simha vehicle
04 March 2024
Morning – Makara vehicle
Night – Shesha Vahanam
05 March 2024
Morning – Tiruchi festival
Night – Adhikaranandi
06 March 2024
Morning – Vyaghra Vahanam
Night – Gaja vehicle
07 March 2024
Morning – Kalpavriksha vehicle
Night – Aswa
08 March 2024
Morning – Rathotsavam (Bhogiteru)
Night – Nandi Vahanam
09 March 2024
Morning – Purushamriga Vahanam
Evening – Kalyanotsavam,
Night – Tiruchi
10 March 2024
Morning – Trisula Snanam
Evening – Dhwajavarohanam
Night – Ravanasura Vahanam
On the occasion of the festival, TTD Hindu Dharma Prachara Parishad will organize kolatams and bhajans before Vahana seva every day. Artistes of Annamacharya Project will render Sankeertans.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మార్చి 1 నుండి 10వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.
ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
01-03-2024
ఉదయం – ధ్వజారోహణం రాత్రి – హంస వాహనం
02-03-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం రాత్రి – చంద్రప్రభ వాహనం
03-03-2024
ఉదయం – భూత వాహనం రాత్రి – సింహ వాహనం
04-03-2024
ఉదయం – మకర వాహనం రాత్రి – శేష వాహనం
05-03-2024
ఉదయం – తిరుచ్చి ఉత్సవం రాత్రి – అధికారనంది వాహనం
06-03-2024
ఉదయం – వ్యాఘ్ర వాహనం రాత్రి – గజ వాహనం
07-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – అశ్వ వాహనం
08-03-2024
ఉదయం – రథోత్సవం (భోగితేరు) రాత్రి – నందివాహనం
09-03-2024
ఉదయం – పురుషామృగవాహనం సాయంత్రం – కల్యాణోత్సవం,
రాత్రి – తిరుచ్చి ఉత్సవం
10-03-2024
ఉదయం – త్రిశూలస్నానం సాయంత్రం – ధ్వజావరోహణం, రాత్రి – రావణాసుర వాహనం
ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.