Sri Govindarajaswamy Temple Festivals in February 2021

The following are the list of festivals being observed in Sri Govindaraja Swamy temple in February 2021..

Sri Govindarajaswami Temple is one of the most important temples in Tirumala Tirupati. It has an imposing gopuram which can be seen from a distance.

Saint Ramanujacharya consecrated the temple in 1130 AD.

The festivals and functions are similar to those conducted in the Sri Venkateswara temple. The annual Brahmotsavam at this temple is celebrated in the month of Vaisakha every year. The annual float festival is also celebrated every year.

All festival at Sri Govindaraja Swamy temple will be held in ekantham during the month of February in view of Covid guidelines.

February 1:  Thirumanjanam and Asthanam of Sri Govindaraja Swamy and His consorts on Uttara nakshatram.

February 2: Pedda Sattumora on Tirunakshatram of Sri Kurathalwar as part of Adhyayanotsavam

February 5: Adhyayanotsavams concludes.

February 5, 12,19,26: On all Fridays special abhisekam for Goddess Sri Andal and Sri Pundarikavalli and asthanam in the evening,

February 7,23: On Ekadasi day – Special Thirumanjanam for utsava idols of Sri Govindaraja swamy.

February 11: Abhisekam and Asthanam in the evening on Shravana Nakshatram for Sri Kalyana Venkateswara Swamy.

February 19: Rathasapthami festival.

February 20-26. Teppotsavam (float festival).

February 20: Special Abhisekam and Asthanam for Rukmini, Satyabhama Sameta Sri Parthasarathy Swami on Rohini Nakshatram.

February 27: Poornami Poolangi Seva for Sri Govindaraja Swamy.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో విశేష ఉత్స‌వాలు

తిరుప‌తి, 2021 జనవరి 31: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాలన్నీ ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

– ఫిబ్రవరి 01 న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 2న‌ శ్రీ కూరత్తాళ్వారు వర్ష తిరు నక్షత్రం మరియు అధ్యయనోత్సవాలలో పెద్ద శాత్తుమొర

– ఫిబ్ర‌వ‌రి 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 05న‌ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

– ఫిబ్రవరి 7, 23వ తేదీల‌లో ఏకాదశి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ప్రత్యేక తిరుమంజనము నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 11న‌ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 19న రథసప్తమి.

– ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు.

– ఫిబ్రవరి 20న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 27 పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి వారికి పూలంగి సేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

Write Your Comment

Discover more from HinduPad

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading