Kumbha / Kumbh Rasi (Aquarius moon sign or Aquarius zodiac sign) is the eleventh among 12 Rashi systems of Hindu Astrology.
Dhanishta Nakshatram 3, 4 padas (charans), Shatabhisha Nakshatra, Purvabhadra Nakshatra 1, 2, 3 Padas are categorized under Kumbha Rashi or Aquarius moon sign.
Those who born between January 21 and February 19 are the natives of Aquarius Zodiac sign as per the date of birth. This system is used in Hindu astrology when you do not know the exact time or your birth star (Janma nakshatram).
కుంభ రాశి వారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశముంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. న్యాయ పోరాటాల్లో విజయం సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలకు చెందినవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఏప్రిల్ – ఆగస్టు మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. ఖర్చులు అధికం అవుతాయి.
గురువు ఈ ఏడాది 10, 11 స్థానాల్లో సంచరిస్తాడు. ఫలితంగా కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుం ది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు కనిపిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి.
ఏప్రిల్ 11 నుంచి ఆగస్టు 12 వరకు బదిలీలు, మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందరపాటు నిర్ణయాలు తగవు. 11వ స్థానంలో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విందులు, విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల కారణంగా బాధ్యతలు అధికం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు.
మే 1 నుంచి సెప్టెంబర్ 19 వరకు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉదర సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. దక్షిణామూర్తి ఆరాధన శుభం కలుగజేస్తుంది.
As per Hindu calendar (Panchangam), the year 2018-19 is Vilamba Nama Samvatsaram. These Predictions are given by LS Siddhanthi as a part of Kanchi Kamakoti Peetha Paalitha Sri Vilambi Nama Samvatsara Gantala Panchangam.
Download Kumbha Rashiphalalu 2018-2019 in Telugu here.. Link
Download Telugu Panchangam 2018-2019 (Vilamba Samvatsara Panchangam) – Link
Ugadi Panchanga Sravanam 2018-2019
Vilambi Nama Samvatsara Navanayaka Phalam
Aaya Vyaya 2018-2019 for all Rashis (Income – Expenditure Ratio)
Rajapujya Avamanam 2018-2019 for all Rashis (Honor – Dishonor Ratio)
All Nakshatra Kandaya Phalam 2018-2019
please keep maintain audio vara phalalu for current week.
telugu rasi phalalu 2013 for kumbha in march 14 2013
telugu marriage dates for kumbha rasi in 2013
moon sign predictions for mithuna rasi in telugu 2013
kumbha rasi satabhisha nakshatra 2013 love astrology after marriage
vijaya nama samvatsara rasi phalalu 2013 for kumba in english
april 2013 horoscope predictions for kumbha rasi shatabhisha star
kumbha rasi phalalu 2013 in telugu april month
show me how is kumbha rasi in april 2013 in telugu
future of satabhisha nakshatra and kumbha rashi in 2013
how is satabhisha nakshatra & kumba rasi in 2013
vijaya nama samvatsara rasi phalalu 2013 kumbha rasi
as per 2013 ugadi calendar horoscope for kumbha rasi
vijaya nama samvatsara kumbha rasi phalalu in telugu
vijaya nama samvatsara rasi in kannada for kumba rasi
vijaya nama samvatsara rashi phala 2013 for kumbha rasi
vijaya nama samvatsara english panchangam for kumbha rasi
satabhisha nakshatra kumbha rasi female astrology in telugu
hosa samvatsara rashi bhavishya for kumbha 2013 in kannada
how is kumbha rasi in 2013 in telugu
as per new panchangam what is horoscope of kumbha rashi
vishakha nakshatra 2013 predictions telugu calendar what is the income and expenditure
kumba rasi phalalu as per vijaya nama samvatsara
VIJAYA NAMA SAMVASTSARA KUMBHA RAASI PHALALU IN TELUGU
telugu new year rasi palalu for kumba rasi 20!3
kumbha rasi satabhisha nakshatra predictions in vijaya nama samvatsara
kumbha rashi satabhisha nakshatra vijaynama samvatsara kumbha rashi satabhisha nakshatra vijaynama samvastra
telugu panchangam 2013- 14 for kumbha rasi prema vyavaharalu
telugu kumba raasi jathakam with date of birth
kumbha rasi palithalu april may june july in telugu women
elinati sani for kumbha rasi what to do for good results
kumba rasi results in april 2013 in telugu
kumbha rasi satabhisha nakshatra predictions for may 2013
astro results for kumbha rasi satabhisha for marriage
horoscope 2013 for kumbha rasi and satabhisha star in kannada
kumba rasi when in marriage in dis year
My name is sandhya and rashi kumbha rashi what is my rashiphalam in telugu
2016 kumba rashi phalalu in telugu for reading
on may 17th date kumbha rasi in telugu
astrology for 2016 for kumbha raasi in telugu
tell me about my kumbh rashi plan for 2016
kumba rasi future related to marriage in 2016
telugu astrology kumbarasi in the month of june 2016
2O16 PANChangam kumbha rasi names sadiq telugu com
kumbha rasi satabhisha nakshatra 2016 predictions in telugu
free download of satabhisha nakashtram hororsope for the year 2016 in telugu
horoscope of aquarius for 2016 in telugu panchangam