What are the different Daana Gunas… Rajoguna daanam, Thamoguna daanam and Sathvaguna daanam are the three types of Daana Gunas..
The importance of Daana Gunas is discussed here in Telugu..
దాన గుణములు..
దైవత్వము సిద్ధించే దాన గుణములు…
1. రజోగుణ దానము –
వచ్చినవారు చిన్నవారైననూ, పెద్దవారైననూ విసుగుకుంటు, పాత్రమెరుగక, నేను ధనవంతుడను నేను ఎంత ఇచ్చినా ఫర్వాలేదని తన అంతస్థుకు తక్కువగా ఎడమచేతితో పడవేయిట ఇది రజోగుణదానము. నిరర్ధకము.
2. తమోగుణదానము –
పాత్రమెరుగకుండ, ఎవరు ఎంత దానము చేసినారో చూసి, ఎదో నల్గురు ఇచ్చినారు మనమివ్వకుంటే బాగుండదు అని ఎంతో కొంత ఇచ్చుట, ఇది తమోగుణదానము. నిష్ప్రయోజనము.
3. సత్వగుణదానము –
వచ్చినవారు చిన్నవారైన,పెద్దవారైన సమానంగా చూసి, మాట్లాడి పాత్రమెరిగి తన అంతస్థుకు తగినట్లుగా, దానము చేయుట, ఇది సత్వగుణదానము మానవులకు శ్రేష్టము.