శతగాయత్రి-మంత్రావళి

-: బ్రహ్మ గాయత్రి :-

1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

-: విష్ణు గాయత్రి :-

4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//

6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

-: శివ గాయత్రి :-

7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//

9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//

10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //

11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

-: వృషభ గాయత్రి :-

13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//

14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//

-: చండీశ్వర గాయత్రి :-

15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

-: భృంగేశ్వర గాయత్రి :-

17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//

-: వీరభద్ర గాయత్రి :-

18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

-: శిఖరగాయత్రి :-

21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//

-: ధ్వజగాయత్రి :-

22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

-: దత్త గాయత్రి :-

23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//

-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-

24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

-: సుదర్శన గాయత్రి :-

25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

-: మత్స్య గాయత్రి :-

27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

-: కూర్మ గాయత్రి :-

28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

-: వాస్తుపురుష గాయత్రి :-

29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నోవాస్తుః ప్రచోదయాత్.//

-: శ్రీ గణపతి గాయత్రి :-

30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

-: శ్రీ కృష్ణ గాయత్రి :-

32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

-: శ్రీ రామ గాయత్రి :-

35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-

37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-

39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నోహగ్ం సహః ప్రచోదయాత్.//

-: శ్రీ స్కంద గాయత్రి :-

40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-

43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

-: శ్రీ గరుడ గాయత్రి :-

45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

-: శ్రీ అనంత గాయత్రి :-

46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-

47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//

48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//

49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//

50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నోనిఋతిః ప్రచోదయాత్.//

51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//

52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//

53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//

54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-

55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నోఆదిత్యః ప్రచోదయాత్.//

56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//

57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//

58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//

59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నోగురుః ప్రచోదయాత్.//

60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//

61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//

62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//

63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

-: శ్రీ సాయినాథ గాయత్రి :-

64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-

65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

-: శ్రీ నృసింహ గాయత్రి :-

66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-

67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-

68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

.

-: యంత్ర గాయత్రి :-

69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

-: మంత్ర గాయత్రి :-

70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-

71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-

72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

-: శ్రీ గౌరి గాయత్రి :-

74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

-: శ్యామలా గాయత్రి :-

76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నోశ్యామలా: ప్రచోదయాత్.//

77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

-: భైరవ గాయత్రి :-

78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

-: శక్తి గాయత్రి :-

79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-

80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

-: శ్రీ బాలా గాయత్రి :-

82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

-: శ్రీ సీతా గాయత్రి :-

83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

-: శ్రీ దుర్గా గాయత్రి :-

84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-

85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నోదుర్గా ప్రచోదయాత్.//

-: శ్రీ ధరా గాయత్రి :-

86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

-: శ్రీ హంస గాయత్రి :-

87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నోహంసః ప్రచోదయాత్.//

-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-

88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-

89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యైచ ధీమహి తన్నోగంగా ప్రచోదయాత్.//

90. రుద్రపత్న్యైచ విద్మహే సాగరగామిని ధీమహి తన్నోగంగా ప్రచోదయాత్.//

-: శ్రీ యమునా గాయత్రి :-

91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నోయమునా ప్రచోదయాత్.//

-: శ్రీ వారాహీ గాయత్రి :-

92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత్.//

-: శ్రీ చాముండా గాయత్రి :-

93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నోచాముండా ప్రచోదయాత్.//

-: శ్రీ వైష్ణవీ గాయత్రి :-

94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నో శక్తిః ప్రచోదయాత్.// -:

-:శ్రీ నారసింహ గాయత్రి :-

95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నో సింహేః ప్రచోదయాత్.//

-: శ్రీ బగాళా గాయత్రి :-

96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-

97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నో సాంబః ప్రచోదయాత్.//

-: శ్రీ సంతోషీ గాయత్రి :-

98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నోస్తోషి ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-

99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

గణేశ గాయత్రి –

ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

నృసింహ గాయత్రి –

ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.

విష్ణు గాయత్రి –

ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్.

Write Your Comment